Monday, January 30, 2017

Nagarkurnool District History (నాగర్ కర్నూల్ జిల్లా చరిత్ర )


HISTORY OF NAGARKURNOOL DIST


నాగర్ కర్నూల్ జిల్లా సమాచారం 
                         NAGARKURNOOL పట్టణం భారతదేశంలో (INDIA) TELANGANA ప్రాంతంలో  ఉంది. ఈ ప్రాంత సముద్ర మట్టం సుమారుగా 458 మీ. నాగర్ కర్నూల్ పాక్షిక-నిర్జల ఉష్ణమండల ప్రాంతం (Semi-Arid tropical Region).
ఈ నగరం 16.4939 తూర్పు అక్షంశం (Latitude) మరియు 78.3102 ఉత్తర రేకాంశం (Longitude) మధ్య ఉన్నది. నాగర్ కర్నూల్  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉన్నపుడు మెదక్ జిల్లా లోని  రామచంద్రపురం (Ramachandrapuram) తర్వాత పూర్తిగా కంప్యూటరీకరణ చేయబడిన పంచాయతీగా నాగర్ కర్నూల్ రెండవ  స్థానంలో ఉన్నది. నాగర్ కర్నూల్ జిల్లాకు తూర్పున నల్లమల్ల అడవి. పడమరన మహబూబ్ నగర్  జిల్లా, ఉత్తరాన శంషాబాద్ జిల్లా , దక్షిణాన కృష్ణ నది ఉన్నవి. 
పూర్వం  

                      1870 సం. లో నిజాం ప్రభుత్వం (Nijam Govt.)  నాగర్ కర్నూల్ (NAGARKURNOOL) ను జిల్లా (Dist.) కేంద్రంగా ఏర్పాటు చెసుకుంది.  అపుడు 8 తాలుకాలు ఉండేవి . 1881 నాటికి వాటి సంఖ్య 10 కి పెరిగింది. 1883 లో జిల్లా కేంద్రాన్ని మహబుబ్ నగర్ కు బదిలీ చేశారు.


నాగర్ కర్నూల్ కు ఈ పేరు ఎలా వచ్చింది ?

HOW DID THIS NAME TO NAGARKURNOOL ?

పూర్వము NAAGARKURNOOL ను పరిసర ప్రాంతాలను  NAGANAA మరియు  KANDANA అనే ఇద్దరు సోదర రాజులు పాలించేవారు. సుమారు 110 లేదా 120 సంవత్సరాల క్రితం, నాగర్ కర్నూల్ దక్షిణ తెలంగాణా ప్రాంతంలో ఎక్కువ భాగం రవాణా మరియు జిల్లా కేంద్రం ఒక ముఖ్య కూడలి ఉంది. ఈ ప్రాంతంలోని  రైతులు బండ్లకు  వాడే కందెనను (Gress) రాజు పేరుమీదగా విపరీతంగా అమ్మేవారు. అద్దేవిదంగా కందెనను అమ్మే పట్టణం కందనూల్ (KANDANOOL) అనే పేరు వచ్చింది. అద్దెపేరు కాలక్రమేన చిన్నకర్నూల్ గా మారింది. అదేవిదంగా నాగనా (NAGANAA) పేరు మీద ఒక గ్రామాన్ని ఏర్పరిచారు. దానికి నాగనూల్ (NAAGANOOL) అని పేరుంది. ఆ గ్రామం ఈపట్టికి కూడ నగనూల్ గానే పిలువబడుతుంది. ఆ గ్రామం నాగర్ కర్నూల్ కు 1 కి.మీ. దూరంలో ఆగ్నేయ (Southeast) దిశలో ఉంది. ఆ గ్రామ మరియు కందనూల్ అనే రెండు (ఇద్దరు రాజుల ) పేర్ల మీదుగా నాగర్కర్నూల్ కు ఈ పేరు వచ్చింది.
నూతనముగా

                 తెలంగాణ ఫ్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి  Sri. K Chandra Shekar Rao (KCR)   గారు   11th.October . 2016  నాడు నూతనంగా  NAAGARKURNOOL ను  జిల్లా(Dist.)గా ఏర్పటు చెశారు.

విస్తీర్ణం: 7,447.42 చదరపు కిలోమీటర్లు

సముద్ర మట్టం : 458 మీటర్లు

జనాభా : 1048425
రెవెన్యూ డివిజన్లు: 3 (నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట)
మున్సిపాలిటీలు: 4 (నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి)
Site Map

Nagarkurnool Dist Information, Acreage of Mandlas, New Mandals of Nagarkurnool

 

 

నాగర్ కర్నూల్ జిల్లా సమగ్ర స్వరూపం

Nagarkurnool District Officers

Collector

Nagarkurnool Collector, nagarkurnool Officer, E. Sridhar, NGKL Collector
Sri. E. Sridhar IAS 

* * * * * * * *  

Joint Collector: Sri. Surendar Karan

SP           :Sri. Kamleshwar Shingenavar(IPS)

DEO       : Sri. Janardhan Rao

DMHO  : Sri. Dr. K. Sudhakarlal

 

MP

Nagarkurnool MP, Nandi Yellaiah, NGKL MP, nagarkurnool History

Sri. Nandi Yellaiah

మండలాలు: 20, గ్రామ పంచాయతీలు: 329

నాగర్‌కర్నూల్ (Nagarkurnool)
Bijinapally, Nagarkurnool, Tadoor, Telkapally, Thimmajipet
కొల్లాపూర్ (Kollapur)
 Kodair, Kollapur, Peddakothapally, Veepangandla
అచ్చంపేట (Achampet)
Vangoor, Achampet, Amarabad, Balmoor, Lingal, Uppununthala
కల్వకుర్తి (Kalwakurthy)
Amangal, Kalwakurthy, Madgula, Thalakondapally, Veldanda

 

నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గాలు 


MLAs

నాగర్‌కర్నూల్ (Nagarkurnool)

Ngkl MLA, Marri Janardhan Reddy, Nagarkurnool MLA, MJR Trust, MJR, Nagarkurnool Leader
Sri. Marri Janrdhan Reddy

Name                  :    Sri. Marri Janardhan Reddy
Constituency      :    Nagarkurnool(81)
Party Name       :    Telangana Rastra Samithi Party
Votes                  :    62970(Majority 14435)

కొల్లాపూర్ (Kollapur)

Jupally Krishna Rao, Kollapur MLA, Kollapur history, Kollapur Leader
Sri. Jupally Krishna Rao


Name                 :   Sri. Jupally Krishna Rao
Constituency     :   Kollapur(85)
Party Name      :    Telangana Rastra Samithi Party
Votes                :    72741(Majority 10498)

అచ్చంపేట (Achampet)

Guvvala Balaraju, Achampet MLA, Achampet History, Achampet Leader
Sri. Kuvvala Balaraju


Name               :   Sri. Guvvala Balaraju
Constituency   :   Achampet(82)
Party Name    :   Telangana Rastra Samithi Party
Votes              :   62584(Majority 11820)

కల్వకుర్తి (Kalwakurthy)

Challa Vamshichand Reddy, Kalwakurthy MLA, Congress MLA nagarkurnool dist.
Sri. Challa Vamshichand Reddy


Name               :    Sri. Challa Vamshichand Reddy
Constituency   :    Kalwakurthy(83)
Party Name     :    Congress Party
Votes                :    42782(Majority 78)

 

MAP

Revenue Divisions nagarkurnool, kalwakurthy, achampet, nagarkurnool 

No comments:

Post a Comment