Sunday, May 7, 2017

REGISTRATION DOC SEARCH FREE


            


              


                      ఇల్లు గాని లేదా స్థలం గాని కోనాలనుకుంటున్నారా దళారులు మాయలోపడి వాళ్ళు చెప్పేవి గుడ్డిగా నమ్మకండి. మీరే నెను కింద ఇచ్చిన గవర్నమెంట్ వెబ్ సైట్ లో స్వయంగా మీరే చూసి తెలుసుకోండి. మీరు కోనాలనుకున్న, లేదా కోనుకున్న స్థలం, ప్లాట్ భూమి ఎదైనా కావచ్చు. దానికి సంబంధిత ఈసి, అది ప్రబుత్వ స్థలమా పోరంబోకు స్థలమా పట్టా ఉన్న స్థలమా అనేవి ఇందులో పోందుపరచిఉంటాయి. మీ ప్లాట్, భూమి కి సంబంధిత రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోవచ్చు లింక్ డాక్యుమెంట్స్ తో సహా. మీ ప్లాట్ కోలతలు హద్దులు ఎవరి నుంచి ఎవరికి హక్కుగా సంక్రమించింది తదితర వివరాలు ప్రింటుతో సహా ఉచితంగా తిసుకోవచ్చు. మీరుకోనే భూమి, ప్లాట్ రిజిస్ట్రేషన్ విలువ ఎంత తదితర వివరాలకు సైతం ఈ వెబ్ సైట్ చాలా చాలా ఉపయోగం. మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధిత రిజిస్ట్రేషన్ సైట్స్.




Encumbrance Search (EC)

Click Below Links  

 Telangana


Telangana State Job Notification in Electricity Department

Telangana  Electricity Jobs

రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో 13,357 కొత్త పోస్టులు సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
తెలంగాణ ట్రాన్స్‌కో - 3,441
జెన్‌కో - 4,329,
టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ - 2,336,
టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ - 3,251
13,357 కొత్త పోస్టులు సృష్టించేందుకు పరిపాలనాపరమైన అనుమతులిస్తూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
నాలుగు విద్యుత్‌ సంస్థల్లో కలిపి మొత్తం ఇంజనీరింగ్‌ విభాగంలో 4,261 పోస్టులు,
అకౌంట్స్‌ విభాగంలో 1,155 పోస్టులు,
 పీ అండ్‌ జీ విభాగంలో 305,
ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ విభాగంలో 7,474.
కెమికల్‌ విభాగంలో 124,
హెచ్‌ఆర్‌ విభాగంలో 38 పోస్టులున్నాయి.

Saturday, May 6, 2017

MJPTBCWREIS GUEST TEACHERS IN SCHOOLS AND LECTURARS IN JUNIOR & DEGREE

MAHATMA JYOTHIBA PHULE 

TELANGANA BACKWARD CLASSES

WELFARE RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETY

Guest Lecturers  & Guest Teachers 

Last Date: 14/05/2017

NOTIFICATION DOWNLOAD

 

APPLY ONLINE  

 

2000 Jobs Notification Comming Soon. TSPSC

త్వరలో 2 వేల పోస్టులకు నోటిఫికేషన్లు

Comming Soon

 

Walk-in Interview for Lab Attendant



UNIVERSITY OF HYDERABAD

DEPARTMENT OF ANIMAL BIOLOGY, SCHOOL OF LIFE SCIENCES

Walk-in Interview for Lab Attendant

Applications are invited from eligible candidates on plain paper furnishing full bio-data for ONE temporary position of Lab Attendant in the research project entitled “Identification of candidate leptospiral antigens and host-specific biomarkers for the diagnosis and management of leptospirosis’” sponsored by Indian Council of Medical Research (ICMR), New Delhi.

Stipend p.m
Tenure of the
Minimal requirements for the post
(Rs.)
post




Consolidated
1 year and
Qualification: must have a Bachelor’s Degree
amount of
renewable upto
Experience: minimum of 5 years in a pathogen lab.
Rs.15,800/pm
3 years based
Preference: candidates with considerable experience in

on performance
lab procedures in a microbiology laboratory, including


glassware preparation, autoclaving, decontamination,


experience of working in a pathogen laboratory and


experience in administrative work for coordinating project


handling between University administration and PI office.

Date of Interview:         May 9th, 2017
Time:                                   3 PM

Venue:                                Head, Department of Animal Biology

School of Life Sciences, University of Hyderabad

The application must include

1.  Personal details including contact information

2.  Educational qualifications: attested copies of certificates must be enclosed

3.  Research experience with documented evidence

4.  All applications must be addressed to

Prof. Manjula Sritharan
Rm # F48, Department of Animal Biology

School of Life Sciences
University of Hyderabad,

Prof. C.R.Rao Road, Gachibowli
Hyderabad -500 046. Telangana

Applicants may note that

b)  All appointments to be made are purely temporary and there is no right for claiming any regular appointments in the University.

c) No TA/DA will be paid for attending the interview or at the time of joining the post.



Date: April 25th, 2017               Prof. Manjula Sritharan (Principal Investigator)

Sunday, February 12, 2017

ఎక్సైజ్ శాఖలో గ్రేడ్ 2 పోస్టుల‌ భర్తీకి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్

TSPSC EXCISE DEPARTMENT JOBS

తెలంగాణ బ్లిక్ ర్వీస్ మిషన్ ద్వారా 79 గ్రేడ్ 2 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ చేసెందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫైనాన్షియల్ డిపార్ట్ మెంట్స్ క్లియరెన్స్ ఇచ్చిన అనంతరం ఖాళీలర్తీకి  ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిపార్ట్ మెంట్ లో మ్యాన్ పవర్ తక్కువ ఉందని.. పోస్టుల భర్తీకి అనుమతించాలంటూ టీఎ్సబీసీఎల్ఎండీ ప్రభుత్వానికి నివేదించారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం భర్తీకి ఆమోదం తెలిపింది.
ఎక్సైజ్ శాఖ పరిధిలోని తెలంగాణ స్టేట్ బావరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ లో 78 గ్రేడ్ 2 ఆఫీసర్, ఒక స్టెనోగ్రాఫర్ పోస్టులను ర్తీ చేసెందుకు ప్రభుత్వం నిన్న జీవో జారీ చేసింది. గ్రేడ్ 2 పోస్టుల్లో అసిస్టెంట్ అకౌంటు ఆఫీసర్ 13, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ 56, డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ 1 పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. స్థానికత‌, రోస్టర్ విధానం ద్వారా పోస్టులను ర్తీ చేయనున్నట్లు తెలంగాణ ఆర్థిక శాఖ సెక్రరీ శివ శంకర్ ఒక ప్రను జారీ చేశారు.