Nagarkurnool District Information &Tourism
This Blog about history of Nagarkurnool Dist. History of tourist places, temples, schools, Colleges, Mandals, villages, revenue Divisions, Celebrities, Poets and writers, Nagarkurnool Political Background & Information of Govt. Job Notifications, Results, Admission Notifications & How to Earn Money Online, Money Making Tricks, General Technical Information.
Thursday, April 8, 2021
Thursday, May 18, 2017
Sunday, May 7, 2017
REGISTRATION DOC SEARCH FREE
ఇల్లు గాని లేదా స్థలం గాని కోనాలనుకుంటున్నారా దళారులు మాయలోపడి వాళ్ళు చెప్పేవి గుడ్డిగా నమ్మకండి. మీరే నెను కింద ఇచ్చిన గవర్నమెంట్ వెబ్ సైట్ లో స్వయంగా మీరే చూసి తెలుసుకోండి. మీరు కోనాలనుకున్న, లేదా కోనుకున్న స్థలం, ప్లాట్ భూమి ఎదైనా కావచ్చు. దానికి సంబంధిత ఈసి, అది ప్రబుత్వ స్థలమా పోరంబోకు స్థలమా పట్టా ఉన్న స్థలమా అనేవి ఇందులో పోందుపరచిఉంటాయి. మీ ప్లాట్, భూమి కి సంబంధిత రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోవచ్చు లింక్ డాక్యుమెంట్స్ తో సహా. మీ ప్లాట్ కోలతలు హద్దులు ఎవరి నుంచి ఎవరికి హక్కుగా సంక్రమించింది తదితర వివరాలు ప్రింటుతో సహా ఉచితంగా తిసుకోవచ్చు. మీరుకోనే భూమి, ప్లాట్ రిజిస్ట్రేషన్ విలువ ఎంత తదితర వివరాలకు సైతం ఈ వెబ్ సైట్ చాలా చాలా ఉపయోగం. మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధిత రిజిస్ట్రేషన్ సైట్స్.
Encumbrance Search (EC)
Click Below Links
Telangana
Telangana State Job Notification in Electricity Department
Telangana Electricity Jobs
రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో 13,357 కొత్త పోస్టులు సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.తెలంగాణ ట్రాన్స్‌కో - 3,441
జెన్‌కో - 4,329,
టీఎస్‌ఎస్పీడీసీఎల్ - 2,336,
టీఎస్‌ఎన్పీడీసీఎల్ - 3,251
13,357 కొత్త పోస్టులు సృష్టించేందుకు పరిపాలనాపరమైన అనుమతులిస్తూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
నాలుగు విద్యుత్ సంస్థల్లో కలిపి మొత్తం ఇంజనీరింగ్ విభాగంలో 4,261 పోస్టులు,
అకౌంట్స్ విభాగంలో 1,155 పోస్టులు,
పీ అండ్ జీ విభాగంలో 305,
ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలో 7,474.
కెమికల్ విభాగంలో 124,
హెచ్‌ఆర్ విభాగంలో 38 పోస్టులున్నాయి.
Saturday, May 6, 2017
MJPTBCWREIS GUEST TEACHERS IN SCHOOLS AND LECTURARS IN JUNIOR & DEGREE
MAHATMA JYOTHIBA PHULE
TELANGANA BACKWARD CLASSES
WELFARE RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETY
Guest Lecturers & Guest Teachers
Last Date: 14/05/2017
NOTIFICATION DOWNLOAD
APPLY ONLINE
Subscribe to:
Posts (Atom)